📢 తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త!
తెలంగాణ ప్రభుత్వం, ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా కామారెడ్డి ఆధ్వర్యంలో NTEP (National Tuberculosis Elimination Programme) కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
📌 మొత్తం ఖాళీలు: 14
✅ Lab Technician / Sputum Microscopist – 07 Posts
✅ Senior Tuberculosis Laboratory Supervisor (STLS) – 07 Posts
📅 Last Date: 30-06-2026
👤 Age Limit:
18 నుండి 44 సంవత్సరాలు (01-06-2026 నాటికి)
📍 Application Submission Address:
O/o District Medical & Health Office
Room No.105, First Floor, IDOC Collectorate, Kamareddy.