శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) వారు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు.
📌 ముఖ్యాంశాలు
✅ సంస్థ: Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS)
✅ పోస్టు పేరు: Staff Nurse
✅ మొత్తం ఖాళీలు: 236
✔️ Regular Vacancies: 212
✔️ Backlog Vacancies: 24
✅ వయస్సు: 18 – 42 సంవత్సరాలు (01-07-2026 నాటికి)
📅 Online Apply ప్రారంభం: 15-07-2026
📅 చివరి తేదీ: 10-08-2026 (11:59 PM వరకు)