తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2026 | 7,437 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ | పత్రికా ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం Telangana State Level Police Recruitment Board (TSLPRB) ద్వారా మొత్తం 7,437 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.

📌 ప్రధాన పోస్టులు:
✅ Civil Police Constable – 3,697 పోస్టులు
✅ AR Police Constable – 1,052 పోస్టులు
✅ Sub Inspector (SI)
✅ Assistant Sub Inspector (ASI)
✅ Fire Disaster Response & Emergency Services
✅ Prisons & Correctional Services
✅ Special Protection Force (SPF)

📢 ముఖ్య గమనిక:
అధికారిక నోటిఫికేషన్ మరియు దరఖాస్తు తేదీలు ఇంకా విడుదల కాలేదు. పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *