ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విద్యా శాఖ (DME) నుండి 2026 సంవత్సరానికి Senior Resident పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
📢 ముఖ్యాంశాలు:
- ✅ సంస్థ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (DME)
- ✅ పోస్టు: Senior Resident
- ✅ మొత్తం ఖాళీలు: 234
- ✅ అర్హత: సంబంధిత PG / Super Specialty
- ✅ గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు
- ✅ ఉద్యోగ కాలం: 1 సంవత్సరం
- ✅ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 15 జూలై 2026
- ✅ చివరి తేదీ: 19 జూలై 2026