AP Police Jobs 2026 | 37 Jobs | Record Assistant, Cook, Sweeper, Barber Jobs | Before 05-09-2026

ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 37 అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 🔥

4th (IR) BN, APSP, రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి జిల్లాలో Record Assistant, Office Subordinate, Sweepers, Scavengers, Cooks, Dhobis, Barbers పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

📌 మొత్తం ఖాళీలు: 37

🔹 Record Assistant – 01
🔹 Office Subordinate – 01
🔹 Sweepers – 09
🔹 Scavengers – 03
🔹 Cooks – 14
🔹 Dhobis – 05
🔹 Barbers – 04

🎯 వయోపరిమితి

✅ కనీస వయస్సు: 18 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
✅ SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు
✅ గరిష్ట వయస్సు: 47 సంవత్సరాలు
✅ వయస్సును 01.07.2026 నాటికి లెక్కిస్తారు.

📅 చివరి తేదీ

05.09.2026 సాయంత్రం 5:00 గంటల వరకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *