AP Anganwadi Helper Recruitment 2026 | 129 Posts | 10th Pass Jobs | Sri Sathya Sai District

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంగన్‌వాడీ హెల్పర్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది.

మీరు తెలుసుకునే విషయాలు:

✅ మొత్తం పోస్టులు: 129
✅ పోస్టు పేరు: అంగన్‌వాడీ హెల్పర్
✅ జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లా
✅ ప్రాజెక్టులు:

  • ఒబులదేవరచెరువు – 95 పోస్టులు
  • నల్లచెరువు – 1 పోస్టు
  • పుట్టపర్తి – 33 పోస్టులు

📅 దరఖాస్తు ప్రారంభ తేదీ: 09-07-2026
📅 దరఖాస్తు చివరి తేదీ: 17-07-2026

అర్హత:

✔ 10వ తరగతి ఉత్తీర్ణత
✔ వివాహిత మహిళలు మాత్రమే
✔ సంబంధిత అంగన్‌వాడీ కేంద్ర పరిధిలో స్థానిక నివాసి అయి ఉండాలి

వయస్సు:

21 నుండి 35 సంవత్సరాల మధ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *